Mizoram | మిజోరం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్మెంట్ (Zoram Peoples Movement) పార్టీ అధినేత లాల్దుహోమా (Lalduhoma) ప్రమాణస్వీకారం చేశారు.
గౌహతి: మీజోరం సీఎం పూ జోరంతంగ .. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తమ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు హిందీ భాష రాదు అని, అయితే మీజో భాష తెలియని చీఫ్ సెక్రటరీతో ఇబ్బంది అవుతోందని, అందుకే సీఎస్ ర