షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఆగమాగంగా ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని ఈ పార్టీ నియోజకవర్గంలో తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోవడం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు.
న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ�