విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఓరి దేవుడా’. మిథిలా పాల్కర్, ఆశా భట్ నాయికలుగా నటిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత దిల్ రాజు సమర్పణ
సినిమాల టైటిల్స్ తో క్యూరియాసిటీని పెంచే యాక్టర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). తాజాగా ఈ కుర్ర హీరో ఓరి దేవుడా (Ori Devuda) అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.