Mission Raniganj Movie | అక్షయ్ కుమార్ ఫ్లాపుల పరంపరను 'మిషన్ రాణిగంజ్' కంటిన్యూ చేస్తుంది. వారం కిందట రిలీజైన ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలే వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం అట్టడుకు వెళ్లాయి.
Mission Raniganj Movie | ఒకప్పుడు వంద కోట్లను అవలీలగా కొట్టేసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు అందులో సగం కూడా కొట్టలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా గతేడాది నుంచి అక్షయ్ కుమార్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పడిపోయింది.