Tom Cruise - Mission Impossible | హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - ఫైనల్ రెకనింగ్' చిత్రం భారత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Tom Cruise | హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్.. తన హిట్ ఫ్రాంచైజీ ‘మిషన్ ఇంపాజిబుల్’ నిజంగానే నమ్మలేని స్టంట్స్ చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ బ్లాక్బస్టర్లుగానే నిలిచాయి.