Mission Bhagiratha Leakage | నర్సాపూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో నర్సాపూర్- సంగారెడ్డి రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యి మూడు నెలలు కావొస్తుంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
Mission Bhagiratha leakage | మిషన్ భగీరథ పైప్లైన్ నుంచి లీకేజీ కావడంతో నీరు వదిలిన ప్రతిసారి పాఠశాల ఆవరణలో వచ్చి వృథాగా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో పాఠశాల ఆవరణ బురద మయంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.