ఐటీ, పురపాలక, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా దిలావర్పూర్ మండలంలో
‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క