మంత్రి ఎర్రబెల్లి | ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
కారు దగ్ధం | జిల్లా కేంద్రంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలేగడంతో స్థానికంగా కలకలం రేపింది. అందులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగిం�