ప్రమాదవశాత్తు కారు దగ్ధం.. తప్పిన ముప్పు
కారు దగ్ధం | జిల్లా కేంద్రంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలేగడంతో స్థానికంగా కలకలం రేపింది. అందులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగింది.

నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలేగడంతో స్థానికంగా కలకలం రేపింది. అందులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగింది.
జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ వ్యక్తి తన వాహనంలో పొగలు రావడాన్ని గమనించి కారు ఆపి పక్కకు వెళ్లిపోయాడు. కొద్ది నిమిషాల్లోనే ఒక్కసారిగా మంటలు కారు మొత్తం వ్యాపించాయి.
మంటలు ఎగిసిపడి కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనంలో డ్రైవర్ తప్పా ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్‌లో వృద్ధ దంపతుల ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

