హైదరాబాద్ నగరమంతా ఇప్పుడు అందాలభామల చుట్టూ తిరుగుతున్నదని, ఆ భామల వెనకాల మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఎద్దేవా చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంతకు ఈ నెల 15న మిస్ వరల్డ్ కాంటెస్ట్‌లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5నుంచి 7గంటల వరకు స్వామివారిని దర్శ�