Necklace GPS: 79 ఏళ్ల వృద్ధురాలు ఈవింగ్ వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీంతో ఆ మహిళ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే మెడలో ధరించిన నక్లెస్ జీపీఎస్ ఆధారంగా ఆమె ఆచూకీని మనువడు గుర్తించాడు.
Visaka Station | విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రైల్వేస్టేషన్‌లోని 3,4ప్లాట్ఫార్మ్స్ మధ్య ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది.