కారేపల్లి ఎస్ఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మైనార్టీ గురుకుల విద్యాలయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవిబాబు బుధవారం సందర్శించారు. గురుకులంలో వసతి సౌకర్యాలను పరిశీలించారు.
మైనార్టీ గురుకులాల్లో ఖాళీగా ఉన్నచోట అవకాశమిచ్చి తమకు న్యాయం చే యాలని ఆ సొసైటీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ పీడీ, పీఈటీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.