పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల కార్యక్రమం ప్రారంభం, పట్టాల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జాతీయ గీతం లేకుండా మొదలు పెట్టారు.