ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని తరించారు.
డ్రైనేజీ నిర్మాణంతో చిట్యాలలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. సోమవారం పట్టణంలో టీయూఎఫ్ఐడీఎస్ రూ. 2.31 కోట్లతో జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించనున