దక్షిణ కొరియాలోని యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ‘బిగ్ వో షో’ మ్యూజికల్ ఫౌంటెయిన్ తరహా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రుల బృందం పేర్కొన్నది.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో మంత్రి, ఎమ్మెల్యేలు సందడి చేశారు. సోమవారం తెల్లవారుజామున ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.