Minister |మునుగోడు ఎన్నికల్లో ఓటర్లకు మాయమాటలు చెప్పి గెలిచేందుకు బీజేపీ మరోసారి చేస్తున్న మోసాన్ని ప్రజలు గుర్తించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Minister Yerrabelli|ష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.