AP Minister | ఆంధ్రప్రదేశ్‌కు చిరంజీవి ( Chiranjeevi ) రాజకీయం వల్ల తీరని నష్టం జరిగిందని, ఇంకా ఆ నష్టాన్ని ప్రజలు మరిచిపోలేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Minister Venugolala Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాకిచ్చారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఏకంగా మంత్రి చాంబర్‌కు తాళం వేసిన ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది.