UP Elections | ఇక సైకిల్‌ను ఎవరూ ఆపలేరని (సమాజ్‌వాదీ గుర్తు) సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు
Lucknow ఉత్తర ప్రదేశ్ బీజేపీలో తుపాన్ కొనసాగుతోంది. కార్మిక మంత్రి స్వామి మౌర్య రాజీనామా చేసి, 24 గంటలు గడిచిందో లేదో మరో మంత్రి రాజీనామా చేసేశారు.