Apps:
Follow us on:

Kubera | ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. శేఖర్‌ కమ్ముల టీం కుబేర అప్‌డేట్‌

Kubera | టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఇటీవలే ముంబైలో భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ షురూ అయినట్టు అప్‌డేట్ కూడా వచ్చింది.

హైదరాబాద్

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ