Srisailam | శ్రీశైల దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి రెడ్డి కుటుంబానికి రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు.
Diarrhea | ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. అతిసార కారణంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. మరో 35 మంది తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.