నెల రోజులుగా ప్రజలకు కనిపించని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ మంగళవారం పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో వాంగ్ ఇని నియమించారు.
వాగ్నర్ గ్రూప్ అనూహ్య తిరుగుబాటుతో రష్యాలో రేగిన ఆందోళన పరిస్థితులు సద్దుమణిగినట్టు కనిపిస్తున్నాయి. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ఒప్పందంలో భాగంగా రొస్తోవ్ను వీడి బెలారస్కు రోడ్డు మార్గంలో బయలుదే�