రాష్ట్రంలో చెరువులు, కుంటలు, జలవనరులను పరిరక్షించేందుకు వాటర్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 29న రాష్ట్ర మంత్రుల బృందం జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను సందర్శించింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖల మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు, రెవెన్య�