ఇటీవలే జార్జియాలో ముగిసిన ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.
ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, తనకేమీ సంబంధం లేనట్టు ఎన్సీపీ (అజిత్ వర్గం)కి చెందిన మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్‌రావు అసెంబ్లీ హాల్లో తన ఫోన్లో పేకాట ఆడుకుంటున్న దృశ్యం తీవ్ర విమర్శలకు ద