సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ అనుకున్న దానికి మించి సక్సెస్ అయ్యింది. సభ సక్సెస్‌ఫుల్‌గా జరిగేందుకు మంత్రి చేసిన మంత్రాంగం ఫలించింది.
మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మరో మారు వరాల జల్లు కురిపించారు. వరాలు ఇస్తూనే మంత్రిపై ప్రశంసలు గుప్పించి మహా హుషారు అంటూ చ�