ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వచ్చే నెల 4న నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate), బీఆర్ఎస్ కార్యాలయాన్ని (BRS party office) ప్రారంభించనున్నారు.
Paddy procurement | ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలో చేపట్టిన ర్యాలీ�