మంత్రి ఎర్రబెల్లి | ప్రస్తుత పరిస్థితుల్లో హరితహారంకు మించిన గొప్ప కార్యక్రమం లేదని, భవిష్యత్తు కోసం, పుడమిని కాపాడేందుకు అందరు సమిష్టిగా మొక్కలను నాటాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పల్లె ప్రగతి | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పది రోజులపాటు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | దివ్యాంగుల సంక్షేమానికి కృషిచేస్తూ.. రాష్ట్ర బడ్జెట్ లో పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | ఆదర్శ, స్వచ్ఛ వరంగల్ నగర నిర్మాణం కోసం జులై 1 నుంచి 10 వరకు జరిగే పట్టణ ప్రగతిలో నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
మంత్రి ఎర్రబెల్లి | పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.కె. సీతారామ రావు మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
మంత్రి ఎర్రబెల్లి | సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణంలో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.