మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ఓయూ వీసీ
మంత్రి ఎర్రబెల్లి | బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. దేశ, విదేశాల్లో ఉస్మానియా యూనివర్శిటీకి ఎంతో ప్రాధాన్యత ఉందని మంత్రి అన్నారు. విశ్వ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ప్రమాణాలు కలిగిన విద్యను బోధించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని వీసీని మంత్రి ఎర్రబెల్లి కోరారు.
జనగామ జిల్లా వడ్లకోండ గ్రామానికి చెందిన ప్రొఫెసర్ డీ రవీందర్‌ను ప్రభుత్వం ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా నియమించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

