మంత్రి అల్లోల | చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
మంత్రి అల్లోల | నిర్మల్ ఫిష్ మార్కెట్ వద్ద గల వ్యవసాయ కార్యాలయంలో గురువారం జాతీయ వ్యవసాయ ఆహార భద్రత పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను దేవాదాయ శాఖ అంల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు.
మంత్రి అల్లోల | నిర్మల్ పట్టణం బస్ స్టాండ్ ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
మంత్రి అల్లోల | మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలును నిర్మల్ జిల్లాలో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందజేసే గిఫ్ట్ ప్యాక్ లను నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు.
భద్రాద్రి | భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు.
మంత్రి అల్లోల | ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున�
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశ�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. స్వామివారి కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. �