జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగిర్ ఆలంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మే 14న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నది.
లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే ఓ వ్�