ప్రభుత్వ రంగ బ్యాంకులంటేనే పేద, మధ్యతరగతి వర్గాల ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. అయితే అలాంటివారి ఖాతాల్లోనూ కనీస నగదు నిల్వలు ఉండట్లేదంటూ బ్యాంకులు ఎడాపెడా చార్జీలు వసూలు చేస్తున్నాయి.
RBI | రెండేండ్లకు పైగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను ఇన్ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించొద్దని, కనీస నిల్వల చార్జీలు వసూలు చేయొద్దని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.