Mini Tanks | నిజాంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ బోరు బావుల వద్ద నీరు వృథా కాకుండా ఉండేందుకు ప్రజల సౌకర్యార్థం మినీ ట్యాంక్లను ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నది. పల్లెల్లో బుధవారం నుంచి ప్రారంభమైన పారిశుధ్య వారోత్సవాల్లో వారం రోజుల పాటు పరిశుభ్రత పనులు కొనసాగించనున్నారు.