జిల్లాలోని ఖనిజాలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని గనులు, ఖనిజాలు.. సంబంధిత శాఖకు ఈ ఏడాది కూడా భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డికి సమాచార, పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.