కనుమరుగవుతున్న పాత పంటలైన చిరుధాన్యాలను కాపాడడమే లక్ష్యంగా డెక్కన్ డెవలప్మెంట్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాత పంటల జాతర పండుగలా కొనసాగుతున్నది.
Millet cultivations | చిరుధాన్యాల సాగు(Millets cultivation)తో ఆహార భద్రత(Food security) సాధ్యమని, కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు సాగుచేస్తున్న పంటలు కనుమరుగు అవుతున్నాయని మహిళా రైతులు ఆవ�