కశ్మీర్ పండిట్ కుటుంబాలన్నీ వీడుతున్నప్పటికీ తాను ధైర్యంతో మరి కొన్ని రోజులు ఉండాలని భావించినట్లు డాలీ కుమారి చెప్పింది. అయితే తన సోదరుడి సూచనతో గ్రామంలోని తన సొంత ఇంటిని వీడుతున్నట్లు ఆమె తెలిపింది
ఎమ్మెల్యే కొప్పుల | ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు.