రెండు రోజుల్లో స్వగ్రామంలో తన కష్టార్జితంతో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం జరుగుతుందని సంబురపడ్డ వలస జీవి కల చెదిరింది. సౌదీలో విధులు ముగించుకొని వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం విషాదం నింపింది.
పొట్టచేతపట్టుకొని ఇరాక్ వెళ్లిన వ్యక్తి.. తిరిగి ఇంటికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్న కొద్ది గంటల్లోనే గుండెపోటుతో మృతిచెందడం జగిత్యాల జిల్లా పెగడపల్లిలో విషాదాన్ని నింపింది. పెగడపల్లికి చెంది�