MiG-29 | భారత వాయుసేనకు చెందిన మిగ్-29 ఫైటర్జెట్ (MiG-29 fighter jet) సోమవారం ఆగ్రా సమీపంలో కూలిపోయిన (Crashes) విషయం తెలిసిందే. యుద్ధ విమానం కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
భారత వాయుసేనకు చెందిన మిగ్-29 ఫైటర్జెట్ సోమవారం ఆగ్రా సమీపంలో కూలిపోయింది. సాధారణ శిక్షణలో భాగంగా పంజాబ్లోని అదంపూర్ నుంచి యూపీలోని ఆగ్రాకు ప్రయాణిస్తున్న ఈ యుద్ధవిమానం సాంకేతిక సమస్య కారణంగా కూలి�