Mifepristone: గర్భనిరోధక మాత్రలు మిఫిప్రిస్టోన్ అందుబాటులో ఉండేలా అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఆ మాత్రలను బ్యాన్ చేయాలని ఇటీవల టెక్సాస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
Mifepristone: మిఫిప్రిస్టోన్ వాడాలా వద్దా. గర్భనిరోధక మాత్రపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది. శుక్రవారం రెండు కోర్టులు భిన్న తీర్పులు ఇచ్చాయి. టెక్సాస్ కోర్టు ఆ మాత్రను బ్యాన్ చేసింది. వాషింగ్టన్ కోర�