మహిళలు వంటింటి నుంచి మొదలై అదే వంటింటికి కావాల్సిన కారం, పసుపు, మసాలాలు తదితర వస్తువులు తయారుచేసి పారిశ్రామికవేత్తలు కావొచ్చని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు.
అవర్ ఫుడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): లక్షమందికి ఉపాధి కల్పించే 20 వేల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో ఎక్కువగ�