నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు కలుషిత ఆహారం అందించడం, ఆహారంలో గుట్కా ప్యాకెట్ రావడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, ఆ దిశగా ప్రతి విద్యార్ధి ప్రతి సెమిస్టర్ లో 75 శాతం హాజరు ఉండేలా చూడాలని లేని పక్షంలో పరీక్షలకు అనుమతించవద్దని ఎంజీయూ వీసీ ప్రొ.ఖ�