వాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్ అండ్ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది. సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు ( మెట్రోమాల్స్) దీర్ఘ కాలిక లీజుకు ఇచ్చేందుకు ఎల్ అండ్ టీ సంస్థ ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు మొదలు పెట్టింది.