హైదరాబాద్ ఓ పవర్ ఐల్యాండ్. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశంలోని ఎన్నో నగరాల కంటే ముందుగా మన సిటీకి విద్యుత్ వచ్చింది. అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులను అక్కున చేర్చుకొని అద్భుతమైన కాస్మో�
కాలుష్యరహితమైన ఏకైక రవాణా సదుపాయం మెట్రోయేనని, హైదరాబాద్‌లో దీన్ని మరింతగా విస్తరించడంలో భాగంగా భవిష్యత్తులో ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో లైన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
ఆకాశమే హద్దుగా.. అభివృద్ధిలో నగరం దూసుకుపోతున్నది. కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ‘వ్యూహాత్మక’ ప్రణాళికతో ప్రజా రవాణా వ్యవస్థ పురోగమిస్తున్నది. సరికొత్త భాగ్యనగరం ఆవిష్కృతమవుతున్నది.