Weather Alert | వచ్చే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ర్టాలపై ఎక్కువ�
రానున్న రెండు రోజుల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంద్రలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.