ఎన్ఎమ్ఎమ్ఎస్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
Merit Scholarship | కేంద్ర స్థాయిలో 2025 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఎన్.ఎం. ఎం.ఎస్ (NMMS) పరీక్షలో వెంకట్రావుపేట విద్యార్థిని కంది అర్చన ఉత్తీర్ణత సాధించి మెరిట్ స్కాలర్షిప్కి అర్హత సాధించింది.