వేసవి సెలవుల్లో ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు అన్నారు. సోమవారం మండలంలోని లచ్చేగూడెం భవిత కేంద్రాన్ని అయన పరిశీలించి మాట్లాడారు.
దివ్యాంగ చిన్నారులకు ప్రతి బుధవారం నిర్వహించే ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు అన్నారు.