పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యా
క్విజ్ పోటీలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు ధర్మారం మండల కేంద్రంలో�