తైవాన్ ఓపెన్‌లో భారత యువ జావెలిన్ త్రోయర్ డీపీ మను పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్‌త్రో ఈవెంట్లో మను..బరిసెను 81.58మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు.
జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా అర్హత | పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌కు చేరాడు. ఈ సీజన్లో నీరజ్ అత్�