అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్లో మరోసారి వాతావరణం వేడెక్కింది. మైతీ తెగ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే ఆయన తృటిలో తప్పించుకున్నారు.
మణిపూర్లో జరుగుతున్న హింసను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపకపోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉన్నదని మైతీ ప్రజా సంఘాల్లో ఒకటైన మైతీ లీపన్ అధ్యక్షుడు ప్రమోత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశ