దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని తన 156వ చిత్రానికి శ్రీకారం చుట్టారు అగ్ర నటుడు చిరంజీవి. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సోషియో ఫాంటసీ నేపథ్య కథాంశంతో ఈ స�
Chiranjeevi - Vassishta | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. బింబిసార ఫేం వశిష్ట (Vassishta) దర్శకత్వంలో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవా�