హర్షసాయి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మెగా’. ‘డాన్' ఉపశీర్షిక. మిత్ర కథానాయికగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఆదివారం టీజర్, టైటిల్ను అనౌన్స్ చేశారు.
Harsha Sai | ఈ మధ్య కాలంలో కంటెంట్ కొత్తగా ఉంటే చాలు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్లు చేసేస్తున్నారు. కథ, కథనం కాస్త ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్ ఉంటే హీరో ఎవరా అని కూడా ఆలోచించట్లేదు. అలాంటివి ఈ మధ్య బోలెడు స�