తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖలోని వివిధ విభాగాల్లో డెయిలీ వైజ్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 13వ రోజుకు చేరింది.
ఆదివాసి భాష, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసి గిరిజనులదేనని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. బుధవారం ఇల్లెందు పట్టణం సాహితీ డిగ్రీ కళాశాలలో టి ఏ జి ఎస్ ఆధ్వర్యంలో ఏర